(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 125

॥ శ్రీః ॥
3.125. అధ్యాయః 125
Mahabharata - Vana Parva - Chapter Topics
చ్యవనస్య యౌవనలాభశ్రవణహృష్టేన శర్యాతినా తదాశ్రమాభిగమనం ॥ 1 ॥
చ్యవనేన శర్యాతేర్యాజనం ॥ 2 ॥
తత్ర చ్యవనేనాశ్విభ్యాం స్వప్రతిశ్రుతసోమరసదానోద్యమే ఇంద్రేణ తస్య హననాయ బాహునా వజ్రోద్యమనం ॥ 3 ॥
తద్బాహుసంస్తగ్భనపూర్వకం చ్యవనసృష్టయా కృత్యయా శక్రంప్రత్యభిసరణం ॥ 4 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

లోమశ ఉవాచ। 3-125-0x(2107)(20741)
తతః శ్రుత్వా తు శర్యాతిర్వయస్థం చ్యవనం కృతం।
సుహృష్టః సేనయా సార్ధముపాయాద్భార్గవాశ్రమం ॥ 3-125-1(20742)
చ్యవనం చ సుకన్యాం చ దృష్ట్వా దేవసుతావివ।
రేమే సభార్యః శర్యాతిః కృత్స్నాం ప్రాప్య మహీమివ ॥ 3-125-2(20743)
ఋషిణా సత్కృతస్తేన సభార్యః పృథివీపతిః।
ఉపోపవిష్టః కల్యాణీః కథాశ్చక్రే మనోరమాః ॥ 3-125-3(20744)
అథైనం భార్గవో రాజన్నువాచ పరిసాంత్వయన్।
యాజయిష్యామి రాజంస్త్వాం సంభారానుపకల్పయ ॥ 3-125-4(20745)
తతః పరమసంహృష్టః శర్యాతిరవనీపతిః।
చ్యవనస్య మహారాజ తద్వాక్యం ప్రత్యపూజయత్ ॥ 3-125-5(20746)
ప్రశస్తేఽహని యజ్ఞీయే సర్వకామసమృద్ధిమత్।
కారయామాస శర్యాతిర్యజ్ఞాయతనముత్తమం ॥ 3-125-6(20747)
తత్రైనం చ్యవనో రాజన్యాజయామాస భార్గవః।
అద్భుతాని చ తత్రాసన్యాని తాని నిబోధ మే ॥ 3-125-7(20748)
అగృహ్ణాచ్చ్యవనః సోమమశ్వినోర్దేవయోస్తదా।
తమింద్రో వారయామాస గృహ్ణానం స తయోర్గ్రహం ॥ 3-125-8(20749)
ఇంద్ర ఉవాచ। 3-125-9x(2108)
ఉభావేతౌ న సోమార్హౌ నాసత్యావితి మే మతిః।
భిషజౌ దివి దేవానాం కర్మణా తేన నార్హతః ॥ 3-125-9(20750)
చ్యవన ఉవాచ। 3-125-10x(2109)
మావమంస్థా మహాత్మానౌ రూపద్రవిణవత్తరౌ।
యౌ చక్రతుర్మాం మధవన్వృందారకమివాజరం ॥ 3-125-10(20751)
ఋతే త్వాం విబుధాంశ్చాన్యాన్కథం వై నార్హతః సవం।
అశ్వినావపి దేవేంద్ర దేవౌ విద్ధి పురందర ॥ 3-125-11(20752)
ఇంద్ర ఉవాచ। 3-125-12x(2110)
చికిత్సకౌ కర్మకరౌ కామరూపసమన్వితౌ।
లోకే చరంతౌ మర్త్యానాం కథం సోమమిహార్హతః ॥ 3-125-12(20753)
లోమశ ఉవాచ। 3-125-13x(2111)
ఏతదేవ తదా వాక్యమాంరేడయతి వాసవే।
అనాదృత్యతతః శక్రం గ్రహం జగ్రాహ భార్గవః ॥ 3-125-13(20754)
గ్రహీష్యంతం తు తం సోమమశ్వినోరుత్తమం తదా।
సమీక్ష్య బలభిద్దేవ ఇదం వచనమబ్రవీత్ ॥ 3-125-14(20755)
ఆభ్యామర్తాయ సోమం త్వం గ్రహీష్యసి యది స్వయం।
వజ్రం తే ప్రహరిష్యామి ఘోరరూపమనుత్తమం ॥ 3-125-15(20756)
ఏవముక్తః స్మయన్నింద్రమభివీక్ష్యస భార్గవః।
జగ్రాహ విధివత్సోమమశ్విభ్యాముత్తమం గ్రహం ॥ 3-125-16(20757)
తతోఽస్మై ప్రాహరద్వజ్రం ఘోరరూపం శచీపతిః।
తస్య ప్రహరతో బాహుం స్తంభయామాస భార్గవః ॥ 3-125-17(20758)
తం స్తంభయిత్వా చ్యవనో జుహువే మంత్రతోఽనలం।
కృత్యార్థీ సుమహాతేజా దేవం హింసితుముద్యతః ॥ 3-125-18(20759)
తతః కృత్యాఽథ సంజజ్ఞే మునేస్తస్య తపోబలాత్।
మదో నామ మహావీర్యో బృహత్కాయో మహాసురః ॥ 3-125-19(20760)
శరీరం యస్ నిర్దేష్టుమశక్యం తు సురాసురైః।
తస్యాస్యమభవద్ధోరం తీక్ష్ణాగ్రదశనం మహత్ ॥ 3-125-20(20761)
హనురేకా స్థితా త్వస్య భూమావేకా దివం గతా।
చతస్రశ్చాయతా దంష్ట్రా యోజనానాం శతంశతం ॥ 3-125-21(20762)
ఇతరే తస్య దశనా బభూవుర్దశయోజనాః।
ప్రాసాదశిఖరాకారాః శూలాగ్రసమదర్శనాః ॥ 3-125-22(20763)
బాహూ పరిఘసంకాశావాయతావయుతం సమౌ।
నేత్రే రవిశశిప్రఖ్యే వక్రం కాలాగ్నిసంనిభం ॥ 3-125-23(20764)
లేలిహంజిహ్వయా వక్రం విద్యుచ్చపలలోలయా।
వ్యాత్తాననో ఘోరదృష్టిర్గ్రసన్నివ జగద్బలాత్ ॥ 3-125-24(20765)
స భక్షయిష్యన్సంక్రుద్ధః శతక్రతుముపాద్రవత్।
మహతా ఘోరరూపేణ లోకాఞ్శబ్దేన నాదయత్ ॥ 3-125-25(20766)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి ప్·చవింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 125 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-125-1 వయస్థం యువానం ॥
3-125-4 సంభారాన్ యజ్ఞోపకరణాని ॥
3-125-8 గ్రహం సోమస్య। గృహ్ణానం తయోరర్థే ॥
3-125-11 సవం సోమం ॥
3-125-12 భైషజ్యాత్కర్మణో నింద్యావితి క. పాఠః ॥
3-125-13 ఆంరేడ్యతి పునఃపునరావర్తయతి ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.